దేశం బాగుపడాలంటే.. మోదీని వెంటనే దించేయాలి: డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ తొలి ప్రసంగం
- మతాల పేరుతో ప్రజలను బీజేపీ విడదీస్తోంది
- అన్నాడీఎంకే నేతలకు ఎప్పుడూ పదవుల కుమ్ములాటలే
- నేను పాత స్టాలిన్ ను కాదు.. సరికొత్త స్టాలిన్ ను
కరుణానిధి మన మధ్య లేకపోయినా... ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మనతోనే ఉంటాయని స్టాలిన్ తెలిపారు. కరుణ ఆశయాలను డీఎంకే అధినేతగా తాను ముందుకు తీసుకెళతానని చెప్పారు. తాను ఇప్పుడు పాత స్టాలిన్ ను కాదని... సరికొత్త స్టాలిన్ ను అని తెలిపారు.