Fri 18:08 ముల్లపెరియార్ జలాశయం నీటిమట్టంపై సుప్రీంకోర్టు ఆదేశం ప్యానెల్ ఆదేశాల మేరకే పనిచేయాలని సూచించిన సుప్రీం కోర్టు ఆగస్టు 31వరకు 139 అడుగుల వరకు నీటిమట్టం ఉంచాలి తదుపరి విచారణ సెప్టెంబర్ 6కు వాయిదా Read full story
Mon 18:52 'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా! మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి' హీరోయిన్ గా ప్రియాంక చోప్రాలేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి' Read full story
Mon 18:41 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న నిమ్మల గోదావరి, కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్న మంత్రి Read full story
Mon 18:36 మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ Read full story
Mon 18:33 నా బెంగళూరు బుర్రకి ఇది అర్థం కావట్లేదు: హైదరాబాద్‌పై యువకుడి పోస్ట్ వైరల్ హైదరాబాద్ రోడ్లపై బెంగళూరు యువకుడి ఆశ్చర్యం 12 కిలోమీటర్లు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించానంటూ ట్వీట్ బెంగళూరులో అయితే 30 నిమిషాలకు ఒక కిలోమీటరు కూడా వెళ్లలేమని వెల్లడి "నా బెంగళూరు బుర్ర ఇది అర్థం చేసుకోలేకపోతోంది" అని వ్యాఖ్య వైరల్ అయిన పోస్ట్‌తో రెండు నగరాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చర్చ Read full story
Mon 18:18 ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్ జనగణన ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయన్న పొన్నం బీసీలను విస్మరించారని విమర్శ గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ Read full story
Mon 18:19 జులై 1 నుంచి 'వీబీ జీ రామ్ జీ' చట్టం: కేంద్రం గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్దమైన వేతన ఉపాధికి హామీ కొత్త విధానానికి మారే క్రమంలో కార్మికులకు అంతరాయం కలగకుండా చర్యలు కొత్త కార్డులు జారీ అయ్యే వరకు ఎంజీనరేగా కార్డులు చెల్లుబాటు Read full story
Mon 18:13 చంద్రబాబు ఇంటి పక్కన ఎవరూ నివసించకూడదని ఇలా చేస్తున్నారా?: పేర్ని నాని చంద్రబాబు ఇంటి సమీపంలోని స్థలాన్ని గ్రీన్ బెల్ట్ గా ప్రకటించారన్న పేర్ని నాని రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న ఆ ప్రాంతం అకస్మాత్తుగా గ్రీన్ బెల్ట్‌గా ఎలా మారుతుందని ప్రశ్న అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారని విమర్శ Read full story
Mon 17:55 ఇది జాతీయ టాస్క్... ప్రతి ఒక్కరూ స్వీకరించాలి: సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రధాని మోదీ ఇచ్చిన 8 సూత్రాల జాతీయ మిషన్‌ను వివరించిన చంద్రబాబు మోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ధీమా ప్రకృతి సేద్యం ద్వారా ఎరువుల దిగుమతి తగ్గించవచ్చని సూచన ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నామని వెల్లడి దేశం, రాష్ట్ర ప్రయోజనాలే తన అజెండా అని స్పష్టీకరణ Read full story
Mon 17:55 తమతో కలిసి రావాలన్న మోదీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందన తమతో కలిసి రావాలని రేవంత్ కు చెప్పిన మోదీ కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని వ్యాఖ్య Read full story