అనంతపురం ఎస్పీని బెదిరించిన రమణ దీక్షితుల సన్నిహితుడి అరెస్ట్
- కేంద్ర మంత్రి ఓఎస్డీగా పరిచయం
- ఎస్పీ, సీఐకి ఫోన్ చేసి బెదిరింపులు
- అరదండాలు వేసిన పోలీసులు
దీంతో, అతడు ఎవరన్న విషయాన్ని పోలీసులు ఆరా తీయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోన్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు అతడిని రమణ దీక్షితులు సన్నిహితుడిగా గుర్తించారు. గుంటూరులో అతడిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. నేటి మధ్యాహ్నం అనిల్‌ను మీడియా ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది.