మోదీ కాబట్టి సరిపోయింది.. నన్ను హత్తు కోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి: రాహుల్ హగ్‌పై యోగి స్పందన
- రాహుల్ కింద శరద్ పవార్ పనిచేస్తారా?
- రాహుల్‌వి పిల్ల చేష్టలు
- అతడిలో హుందాతనం లేదు
ప్రతిపక్ష పార్టీలు తమ నేతగా ఎవరినీ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించిన యోగి.. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను అఖిలేశ్ యాదవ్, మాయావతి అంగీకరిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. రాహుల్ నాయకత్వంలో శరద్ పవార్ పనిచేస్తారా? అని సూటిగా అడిగారు.