వెంకీ .. చైతూ మల్టీ స్టారర్ మూవీ లాంచ్

11-07-2018 Wed 11:39 | Entertainment
  • అనిల్ రావిపూడితో వెంకటేశ్ 
  • నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ బాబీతో 
  • మరో హీరోగా నాగచైతన్య  
ఒక వైపున వెంకటేశ్ .. వరుణ్ తేజ్ తో కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక 'మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక కొంతసేపటి క్రితం ఆయన మరో మల్టీస్టారర్ మూవీ లాంచ్ అయింది. హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

బాబీ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ సినిమాలో, చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక అయింది. వెంకీ సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో స్పష్టత రావలసి వుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. దీనికి 'వెంకీ మామ' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. చందూ మొండేటితో 'సవ్యసాచి' .. మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న చైతూ, ఈ రెండు సినిమాలతో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.
venkateshchaithurakul

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more