వరుసగా ఐదోరోజూ పెరిగిన 'పెట్రో' ధరలు... తాజా ధరల వివరాలు!
- 5 నుంచి 7 పైసల వరకూ పెంపు
- ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 76.36
ఇక డీజెల్ విషయానికి వస్తే, ఢిల్లీలో రూ. 68.07గా, ముంబైలో రూ. 72.23గా, కోల్ కతాలో 70.62గా, చెన్నైలో రూ. 71.85గా ఉంది. కాగా, పెట్రో ఉత్పత్తుల ధరలు మే 30 నుంచి జూలై 4 వరకూ తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నందున పెట్రోలు, డీజెల్ ధరలను పెంచక తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు అంటున్నాయి.