Sat 20:06 సింగపూర్ లో చంద్రబాబుకు ఘనస్వాగతం ప్రపంచ నగరాల సదస్సు నిమిత్తం సింగపూర్ వెళ్లిన బాబు తెలుగు అసోసియేషన్ ప్రతినిధుల ఘన స్వాగతం కొన్ని ముఖ్యమైన సమావేశాలు, చర్చల్లో పాల్గొననున్న బాబు Read full story
Mon 14:27 ఇరాన్‌కు మరో భారీ ఎదురుదెబ్బ... ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న దాడుల్లో పలువురు ఉన్నతాధికారుల మరణం దాడిని ధృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్‌జీసీ ఈ ఘటనతో మరింత పెరగనున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు Read full story
Mon 14:26 తమిళ టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య.. వీడియో కాల్ వాగ్వాదమే కారణమా? చెన్నైలోని అపార్ట్‌మెంట్‌లో నటి సుభాషిణి ఆత్మహత్య భర్తతో వాగ్వాదం అనంతరం ఉరివేసుకున్న సుభాషిణి కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న నటి Read full story
Mon 14:12 పాక్ సోషల్ మీడియా సమాచారంతోనే కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్లు: ప్రధాని మోదీ, అసోం సీఎం హిమంత ప్రతిపక్షం పాకిస్థాన్‌తో సంబంధాలు నెరపుతోందని ఆరోపణ కాంగ్రెస్ తీరుకు ఇప్పటికే దేశం పలుమార్లు మూల్యం చెల్లించుకుంటోందన్న మోదీ జాతీయ భద్రతకు ఇది పెను ప్రమాదమని ఆందోళన Read full story
Mon 13:51 శత్రు దేశాలు కూడా మన దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నాయి: మాధవ్ నేడు బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వేడుకలు కుల, మత ఘర్షణలు లేని పాలనను బీజేపీ అందించిందన్న మాధవ్ Read full story
Mon 13:38 బెంగళూరుతో ఓటమి.. అందుకే చెన్నై ఓడిపోయిందన్న అంబటిరాయుడు డెత్ ఓవర్లలోసీఎస్కే వ్యూహాలు బాగాలేవన్న అంబటిరాయుడు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ధోనీ కొత్త ప్రణాళికలు అంగీకరించేవాడు కాదన్న రాయుడు బౌలింగ్ వైఫల్యమే చెన్నై ఓటమికి కారణమన్న అంబటిరాయుడు Read full story
Mon 13:24 బండి సంజయ్ పై వేముల వీరేశం తీవ్ర విమర్శలు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై రేవంత్ మాట్లాడుతున్నారన్న వేముల సీఎంపై బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు తెలంగాణకు న్యాయం జరిగేలా బండి సంజయ్ పని చేయాలని హితవు Read full story
Mon 13:22 లియాండర్ పేస్ కు ఎక్స్ కేటగిరీ భద్రత.. బీజేపీలో చేరిన వెంటనే కేంద్రం నిర్ణయం బెంగాల్ ఎన్నికల వేళ పేస్ కు ముప్పు ఉందని ఐబీ నివేదిక ఇకపై ఇద్దరు భద్రతా సిబ్బంది నిరంతరం ఆయన వెంటే బెంగాల్ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పాల్గొననున్న పేస్ Read full story
Mon 13:10 ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం గత ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌లో ఆందోళనలు కుర్దుల ద్వారా నిరసనకారులకు ఆయుధాలు పంపించామన్న ట్రంప్ ఆయుధాలు నిరసనకారులకు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణ Read full story
Mon 12:58 ఒక్క కోడిగుడ్డు ధర రూ.25 వేలు.. ఇరాన్‌కు లడఖ్ సంఘీభావం ఇరాన్ బాధితుల కోసం లడఖ్‌లో వినూత్న నిధుల సేకరణ వేలంలో రూ. 25,000 పలికిన ఒక్క కోడిగుడ్డు అమెరికా దాడులతో నష్టపోయినవారికి అండగా నిలిచిన స్థానికులు Read full story