పద్దెనిమిది పైసలు తగ్గిన పెట్రోలు ధర!
- గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోలు ధర
- మారని డీజెల్ ధర
- హైదరాబాద్ లో రూ. 80.52గా పెట్రోలు ధర
తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 76.02, కోల్ కతాలో రూ. 78.70, ముంబైలో రూ. 83.74, చెన్నైలో రూ. 78.89గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 80.52గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.68, కోల్ కతాలో రూ. 70.23, ముంబైలో రూ. 71.99, చెన్నైలో రూ. 71.44గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 73.56 వద్ద కొనసాగింది.