హైదరాబాద్‌లో భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం?
- ముషీరాబాద్‌లో ఘటన
- విద్యార్థిని పేరు సనాగా గుర్తింపు
- పెద్దపల్లి జిల్లా రొంపికుంటకు చెందిన సనా
ఆ విద్యార్థిని పేరు సనా అని, ఆమెది పెద్దపల్లి జిల్లా రొంపికుంట అని పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.