నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు

14-06-2018 Thu 15:22 | Andhra
  • నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష
  • రాష్ట్ర అభివృద్ధిని కేంద్రం అడ్డుకోవడం సరికాదన్న సీఎం
  • పోలవరం విషయంలో వాదనలు గట్టిగా వినిపిద్దాం
ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, విభజన సమస్యలపై అమరావతిలో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా 10.5 శాతం వృద్ధి రేటును సాధించామని చెప్పారు.

నిధుల కోసం ఇబ్బందులు పడుతున్నా పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నామని... డయాఫ్రం వాల్ ను విజయవంతంగా పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. పోలవరం విషయంలో మన వాదనలను గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత  కూడా నిధుల విడుదలలో ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. లెక్కలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబడదామని చెప్పారు.  
niti ayogChandrababupolavaramspecial status

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more