వాజ్ పేయి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాజ్ పేయి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్!

  • వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడింది
  • మరి కొన్ని రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు
  • మీడియాకు వెల్లడించిన ఎయిమ్స్ డైరెక్టర్
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గత 48 గంటల్లో వాజ్ పేయి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. మూత్రపిండం పనితీరు బాగుందని చెప్పారు. మూత్రవిసర్జన సాధారణ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందని, శ్వాస మంచిగా తీసుకుంటున్నారని చెప్పారు. బీపీ, హార్ట్ బీట్ సాధారణంగా ఉన్నాయని తెలిపారు. ఇతర సపోర్ట్ లేకుండానే ఇవన్నీ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. మరి కొన్ని రోజుల్లో వాజ్ పేయి పూర్తిగా కోలుకుంటారని, ఆ తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 
vajpayee
health
aiims
health bulletin

More Telugu News