Tue 20:20 ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుండటం బాధాకరం: రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఈ విందుకు హాజరైన ఊమెన్ చాందీ, కేవీపీ తదితరులు రాహుల్ నాయకత్వంలోనే ప్రజలకు న్యాయం: రఘువీరా Read full story
Tue 22:31 విలేకరి ప్రశ్నతో కన్నీటి పర్యంతమైన పాయల్ రాజ్ పుత్.. వీడియో ఇదిగో! విలేకరి అడిగిన ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనైన పాయల్ తండ్రిని గుర్తుచేసుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న నటి ఆయనే నా రియల్ హీరో అంటూ తండ్రి గురించి వ్యాఖ్యలు డిప్రెషన్‌లోకి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు వెల్లడి 'ఫస్ట్ టైం' సినిమా ఈవెంట్‌లో ఈ ఘటన Read full story
Tue 22:20 బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో అధికారంలోకి రాబోతున్నాం: రామచందర్ రావు భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని వెల్లడి మోదీ రాకతో తెలంగాణలో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందన్న రామచందర్ రావు Read full story
Tue 22:07 ఇరాన్ పతనం అంచున ఉంది.. వాళ్లే మాకు చెప్పారు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య హర్మూజ్ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ కోరిందన్న ట్రంప్ ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని వ్యాఖ్య అంతర్గత విభేదాలను వారు పరిష్కరించుకోవాలని సూచన Read full story
Tue 22:04 నాడు కోహ్లీతో కలిసి వరల్డ్ కప్ ఆడాడు... ఇప్పుడు ఐపీఎల్ లో అంపైరింగ్ చేస్తున్నాడు! 2008 అండర్-19 ప్రపంచకప్ హీరో.. ఇప్పుడు ఐపీఎల్ అంపైర్ మైదానంలో కలుసుకున్న విరాట్ కోహ్లీ, అజితేష్ అర్గల్ ఒకప్పుడు సహచరులు.. ప్రస్తుతం ఒకరు ఆటగాడు, మరొకరు అంపైర్ వారి కలయికకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Tue 21:49 భారత్‌కు మరో ఎస్-400.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చుక్కలు చూపించింది ఇదే..! మేలో భారత్‌కు చేరుకోనున్న మరో ఎస్-400 ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చెమలు పట్టించిన డిఫెన్స్ సిస్టమ్ వీటి రాకతో పాక్ సరిహద్దులో పటిష్ఠ భద్రత స్వదేశీ పరిజ్ఞానంతోనూ సిద్ధమవుతున్న క్షిపణి వ్యవస్థలు Read full story
Tue 21:30 రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన స్టోయినిస్... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసిన పంజాబ్ చెలరేగిన మార్కస్ స్టోయినిస్ (22 బంతుల్లో 62*) ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీలక అర్ధ శతకం (59) బౌలింగ్ ఎంచుకుని దెబ్బతిన్న రాజస్థాన్.. టార్గెట్ 223 Read full story
Tue 21:14 పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన దక్షిణ పరగణాల జిల్లాలోని ఒక ఇంట్లో ఇటీవల నాటు బాంబులు లభ్యం పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఐఏకు ఈసీ సూచన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఈసీ Read full story
Tue 20:48 అక్కడ 100 శాతం ముస్లిం ఓటర్లు.. గెలిచింది మాత్రం హిందూ అభ్యర్థి! గోద్రా ఎన్నికల్లో అనూహ్య ఫలితం 100శాతం ముస్లిం ఓటర్లున్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపు వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు మతసామరస్యానికి గొప్ప ఉదాహరణ Read full story
Tue 20:39 కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయి: నరేంద్రమోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న మోదీ పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించామని వెల్లడి కాంగ్రెస్, ఎస్పీ, తృణమూల్ వంటి నీచ రాజకీయం వల్ల చట్టం అమల్లోకి రాలేదని విమర్శ Read full story