ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రగతి భవన్లో కేసీఆర్‌తో మంత్రుల చర్చలు
- ప్రగతిభవన్లోనే ఆర్టీసీ యూనియన్లు
- సమ్మె విరమించజేసే ప్రయత్నం చేస్తోన్న సర్కారు
- కాసేపట్లో ప్రకటన?
ఆ ప్రతిపాదనల గురించి కేసీఆర్‌కు మంత్రులు వివరించారు. తాజాగా, వారు టీఎంయూ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించి మళ్లీ చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకుంటే తాము వారి సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చిస్తామని సర్కారు అంటోన్న విషయం తెలిసిందే. సమ్మెకు దిగడం లేక విరమించుకోవడంపై ఈరోజు రాత్రి టీఎంయూ ప్రకటన చేసే అవకాశం ఉంది.