గడ్డంతో కనబడుతోన్న మహేశ్ బాబు
- సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసిన నమ్రత
- కూతురు సితారతో మాట్లాడుతోన్న మహేశ్
- తదుపరి సినిమాలో గడ్డంతో సూపర్‌స్టార్?
ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న తన 25వ సినిమా కోసం సరికొత్త లుక్‌ను ఆయన ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన గడ్డం మీసాలతో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా నమ్రత పోస్ట్ చేసిన ఈ ఫొటో ఆ వార్తలకు బలాన్ని చేకూర్చుతోంది.