నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- 216 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 34,949 వద్ద ముగింపు
- 55 పాయింట్ల నష్టంతో 10,633 వద్ద ముగిసిన నిఫ్టీ
టాప్ గెయినర్స్: గెయిల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.
లూజర్స్: ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఎస్ బ్యాంక్.