హైదరాబాద్ లో ఘనంగా జరగనున్న 'కాలా' ప్రీ రిలీజ్ ఫంక్షన్

24-05-2018 Thu 12:28 | Entertainment
  • పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
  • మాఫియా డాన్ గా రజనీకాంత్
  • జూన్ 7వ తేదీన భారీ రిలీజ్
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో రజనీ మాఫియా డాన్ గా కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో జూన్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం హైదరాబాద్ 'నోవాటెల్' హోటల్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను జరపనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ స్థాయిలో విడుదల చేస్తోన్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా నానా పటేకర్ కనిపించనుండటం విశేషం. 'కబాలి' తరువాత అదే కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోను అంచనాలు వున్నాయి. ఈ సినిమాతో రజనీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.      
rajanihuma

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more