వినాయక్ తో బాలకృష్ణ .. మళ్లీ శ్రియకే ఛాన్స్

14-05-2018 Mon 15:36 | Entertainment
  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ 
  • కథానాయికగా శ్రియ 
  • త్వరలోనే సెట్స్ పైకి      
బాలకృష్ణ ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూనే, మరో వైపున వినాయక్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో కథను రెడీ చేయడంలో వినాయక్ సిద్ధహస్తుడు. ఇక మాస్ ఆడియన్స్ ను మెప్పించడం ఎలాగో బాలయ్యకి బాగా తెలుసు.అలాంటి ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందడానికి చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా శ్రియను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. గతంలో బాలకృష్ణ సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' .. ' పైసా వసూల్' చిత్రాల్లో నటించింది. నాలుగోసారి ఆమె ఈ సినిమాలో బాలకృష్ణ జోడీ కడుతోంది. వివాహమైన తరువాత శ్రియ చేస్తోన్న మొదటిసినిమా ఇదే కావడం విశేషం.     
balakrishnashriya

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more