నానితో కొరటాల మూవీ ఖాయమైపోయినట్టే!

14-05-2018 Mon 14:12 | Entertainment
  • 'భరత్' తో హిట్ కొట్టేసిన కొరటాల 
  • తదుపరి ప్రాజెక్టు నానితో
  • నిర్మాతగా కొరటాల స్నేహితుడు  
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మహేశ్ బాబు కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ .. చిరంజీవి పేర్లు వినిపించాయి. ఈ ఇద్దరిలో ఆయన చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం సెట్స్ పై వున్న 'సైరా' సినిమాను పూర్తి చేయడానికి చిరంజీవికి చాలా సమయం పడుతుంది. అందువలన ఈ లోగా కొరటాల .. నానితో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ నానికి కొరటాల కథ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. కొరటాల స్నేహితుడు సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.  
nanikoratala

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more