టీడీపీ అంతర్గత సర్వేలో టాప్ గ్రేడ్ సాధించిన 13 మంది ఎమ్మెల్యేలు ఎవరంటే...!

12-05-2018 Sat 11:00 | Andhra
  • రాష్ట్ర స్థాయి సమావేశంలో పేర్లను చదివి వినిపించిన చంద్రబాబు
  • కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారంతో గ్రేడింగ్
  • ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే చేయిస్తామన్న సీఎం
ఎమ్యెల్యేల పనితీరుపై టీడీపీ జరిపిన అంతర్గత సర్వేలో 13 మంది ఎమ్మెల్యేలు టాప్ గ్రేడ్ సాధించారు. 70శాతానికి పైగా మార్కులు తెచ్చుకున్న వారి పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి సమావేశంలో చదివి వినిపించారు.

టాప్ గ్రేడ్ సాధించిన టీడీపీ ఎమ్మెల్యేలు వీరే:
ధూళిపాళ్ల నరేంద్ర (గుంటూరు జిల్లా), వల్లభనేని వంశీ, బోడ్ ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, శ్రీరాం తాతయ్య (కృష్ణా), రాధాకృష్ణ, రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు (తూర్పు గోదావరి), చింతకాయల అయ్యన్నపాత్రుడు (విశాఖపట్నం), కోళ్ల లలితకుమారి (విజయనగరం), అచ్చెన్నాయుడు (శ్రీకాకుళం).

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కార్యకర్తల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చామని చెప్పారు. నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్ వద్ద ప్రతి ఒక్కరూ మంచి మార్కులు పొందాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్వే చేయిస్తామని... మెరుగైన ఫలితాలను సాధించి, ఈ జాబితాలో చోటు సాధించేందుకు ఎమ్మెల్యేలంతా కృషి చేయాలని చెప్పారు.
Chandrababumlagradingtop 13

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more