విజయ్ దేవరకొండ బర్త్ డే.. ‘టాక్సీవాలా’ టీజర్ విడుదల

09-05-2018 Wed 15:45 | Entertainment
  • విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘టాక్సీవాలా’
  • టీజర్ లో చాలా స్టైలిష్ గా కనపడ్డ హీరో
  • ‘హ్యాపీ బర్త్ డే' చెప్పిన చిత్ర యూనిట్
యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం టాక్సీవాలా. ఈరోజు విజయ్ బర్త్ డే కావడంతో ఈ సందర్భంగా ‘టాక్సీవాలా’ టీజర్ ను చిత్రయూనిట్ ఈరోజు విడుదల చేసింది. ఈ టీజర్ లో విజయ్ చాలా స్టైలిష్ గా కనపడ్డాడు. ‘హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ .. టీమ్ టాక్సీవాలా’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.

కాగా, ‘మహానటి’ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ చిన్నపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తాను కూడా ఓ పాత్ర పోషించినందుకు చాలా గర్వపడుతున్నానని, ఈ అవకాశం తనకు కల్పించిన నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ కు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. 
vijay devarakondataxiwala

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more