వంటగ్యాస్ పై రూ.100 వరకు భారం తగ్గింది: కేంద్ర ప్రభుత్వం
- ఢిల్లీ మార్కెట్లో రూ.650కు తగ్గుదల
- సబ్సిడీ సిలిండర్ పైనా ధర రూ.491కు తగ్గుముఖం
- పెట్రోలియం శాఖ ప్రకటన
సబ్సిడీ సిలిండర్ పైనా ధర డిసెంబర్ లో ఉన్న రూ.495.69 నుంచి మే నెలలో రూ.491.21కు తగ్గినట్టు పెట్రోలియం శాఖ ప్రకటించింది. ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ ధరలపై పొందేందుకు వినియోగదారులకు అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిమితి దాటిన తర్వాత మార్కెట్ ధరల ఆధారంగా తీసుకునే వాటిని నాన్ సబ్సిడీ సిలిండర్లుగా పేర్కొంటారు.