Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లిప్‌కార్ట్‌లో 'బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌'.. భారీగా డిస్కౌంట్లు

  • ఈ నెల 13 నుంచి 16 వరకు ఆఫర్లు
  • స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరలకే
  • హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై మరో 10 శాతం డిస్కౌంట్‌
భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌' పేరుతో భారీ డిస్కౌంట్లతో మరోసారి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ ఆఫర్లను అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదంగా 10 శాతం డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ తెలిపిన వివరాల ప్రకారం
  • శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌- రూ.10,900కే (అసలు ధర రూ.17,900)
  • గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్ఎల్ ఫోన్లు రూ.34,999కే (అసలు ధర రూ.61 వేలు)
  • బ్లాపంక్ట్ వైర్‌లెస్ డాల్బీ సౌండ్‌బార్ ల్యాప్‌టాప్‌ రూ. 9,999కే (అసలు ధర రూ.24,999)
  • శాంసంగ్ 32 అంగుళాల హెచ్‌డీటీవీని రూ.16,999కే ( అసలు ధర  28,890)
మరిన్ని వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
flip cart
offers

More Telugu News