బరితెగించిన మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజానే!: టీడీపీ ఎమ్మెల్యే బండారు కటువు వ్యాఖ్యలు
- విశాఖకు జోన్ కోసం దీక్ష చేసిన అవంతి శ్రీనివాస్
- మహిళనని చెప్పుకునే అర్హత రోజాకు లేదు
- సభ్యత, సంస్కారంలేని మహిళ రోజా
రోజా ముందు భాషను నేర్చుకోవాలని హితవు పలికారు. బజారు భాషను ఆమె మాట్లాడుతోందని, రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్న వారు కూడా ఆ విధంగా మాట్లాడరని వ్యాఖ్యానించారు. తనను ఆరే, ఒరే అని రోజా సంబోధిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, తాను రోజాను ఓ సోదరి మాదిరే భావిస్తున్నానని, అయినా ఆమె తన నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు.