కల్యాణ్ రామ్ ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

04-05-2018 Fri 10:27 | Entertainment
  • కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
  • కథానాయికగా తమన్నా 
  • ఈ నెల 6వ తేదీన ఆడియో రిలీజ్
కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో 'నా నువ్వే' సినిమా రూపొందుతోంది. తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటివరకూ మాస్ ఆడియన్స్ ను అలరించే యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన కల్యాణ్ రామ్, ఈ సినిమాలో లవర్ బాయ్ గా నటిస్తుండటం విశేషం.

పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. షేరేత్ సంగీతం ఈ సినిమాకి కొత్తదనాన్ని తెస్తుందని అంటున్నారు. ఈ నెల 6వ తేదీన ఆడియో వేడుకను భారీస్థాయిలో జరపనున్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడని చెబుతున్నారు. తెలుగులో తమన్నాకి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన సమయంలో వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా ఆమెకి మరొకొన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
kalyan ramtamannah

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more