మా అబ్బాయి సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే తొందర లేదు: నాగబాబు

03-05-2018 Thu 16:45 | Entertainment
  • వరుస హిట్లతో వరుణ్ తేజ్ 
  • చేతినిండా సినిమాలు 
  • కొడుకు సినిమాకి నిర్మాతగా మారే ఛాన్స్ లేకపోలేదు
గతంలో నాగబాబు నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. ఆ క్రమంలో చరణ్ తో చేసిన 'ఆరెంజ్' సినిమా ఆయనని నష్టాల ఊబిలోకి తోసింది. దాంతో అప్పటి నుంచి ఆయన సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. బన్నీ పట్టుబట్టడంతో 'నా పేరు సూర్య' సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆర్ధికంగా కాస్త కుదురుకున్న కారణంగానే ఆయన బన్నీ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

వరుణ్ తేజ్ వరుస సక్సెస్ లతో ఉండటం వలన, ఆయన హీరోగా సినిమాలను నిర్మించవచ్చుగదా? అనే ప్రశ్న తాజాగా నాగబాబుకు ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. "వరుణ్ తేజ్ కి వెంటవెంటనే రెండు హిట్లు పడ్డాయి. ఇప్పుడు వరుణ్ చేతినిండా సినిమాలున్నాయి. యూత్ లో వరుణ్ కి గల క్రేజ్ కూడా పెరిగింది. అలా అని చెప్పేసి నా కొడుకు సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే తొందర నాకు లేదు. సమయం వచ్చినప్పుడు నా కొడుకు సినిమాకి నేను నిర్మాతగా మారే అవకాశమూ లేకపోలేదు" అంటూ చెప్పుకొచ్చారు.   
nagababuvarun tej

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more