నాని చేతుల మీదుగా 'జంబ లకిడి పంబ' టీజర్ రిలీజ్

03-05-2018 Thu 15:40 | Entertainment
  • శ్రీనివాస్ రెడ్డి హీరోగా 'జంబ లకిడి పంబ'
  • కథానాయికగా సిద్ధి ఇద్నాని 
  • కామెడీ ప్రధానంగా సాగే కథ
శ్రీనివాస్ రెడ్డి .. సిద్ధి ఇద్నాని జంటగా 'జంబ లకిడి పంబ' సినిమా రూపొందింది. హాస్యానికి పెద్ద పీట వేసిన ఈ సినిమాకి మురళీకృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా నానికి ఈ సినిమా హీరో శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశాడు.

"నాకు విడాకులు కావాలి సార్" అని లాయర్ తో హీరో భార్య అంటే .. " నాకేమైనా మావిడాకులు కావాలా .. నాకూ విడాకులే కావాలి సార్ " అని హీరో చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ మొదలవుతోంది. భార్యా భర్తలు ఇద్దరూ మొదట్లో ప్రేమగా ఉండటం .. ఆ తరువాత కీచులాడుకోవడం వంటి ఫన్నీ సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఒకరి గురించి ఒకరు స్నేహితుల దగ్గర చెప్పుకునే సీన్స్ తో, సినిమాలో కామెడీ పర్సెంటేజ్ కావాల్సినంత ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో వచ్చిన 'జంబ లకిడి పంబ' మాదిరిగానే, ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.    
srinivas reddy

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more