వన్డేల్లో అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా

02-05-2018 Wed 15:49 | Sports
  • వన్డేల్లో అగ్రస్థానంలో ఇంగ్లండ్‌
  • రెండో స్థానంలో టీమిండియా
  • టీ 20ల్లో మూడో స్థానంలో కోహ్లీ సేన
నిన్న ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం నిన్నటి వరకు 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. ఈ రోజు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఓ పాయింటు కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది. మరోవైపు ఇంగ్లండ్‌ 8 పాయింట్లు మెరుగు పర్చుకుని 125 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2015-16, 2016-17 సీజన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఐసీసీ ఈ ర్యాంకులను ప్రకటించింది.

వన్డేల్లో భారత్‌ తరువాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా (113), న్యూజిలాండ్‌ (112), ఆస్ట్రేలియా (104) ఉన్నాయి. మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో 130 పాయింట్లతో పాక్‌ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లాండ్‌ (115) ఉన్నాయి.     
CricketIndiarankings

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more