సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్న అనసూయ

  • ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో అనసూయ
  • ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన రంగమ్మత్త
  • ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అంటూ ట్వీట్
తన జీవితంలోని మధుర క్షణాలన్నింటినీ అభిమానులతో పంచుకోవడం సినీ నటి అనసూయకు అలవాటు. ప్రతి క్షణాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ చేస్తుంటుంది. గత కొంత కాలంగా 'రంగస్థలం' సినిమా షూటింగ్, ప్రమోషన్ ఈవెంట్లలో బిజీగా గడిపిన రంగమ్మత్త... ఇప్పుడు కాస్త బ్రేక్ తీసుకుంది. కుటుంబంతో కలసి వెకేషన్ కు వెళ్లింది. ఈ సందర్భంగా తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ క్షణాలు ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో అని ట్వీట్ చేసింది.
anasuya
tollywood

More Telugu News