వ్యక్తిగత సమస్యల కారణంగానే షమీ బౌలింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడు: ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలింగ్ కోచ్
- సమస్యల్లో ఉన్నప్పుడు పనిపై పూర్తి దృష్టి పెట్టడం కష్టమే
- ఉపశమనం పొందాలని షమీ క్రికెట్ ఆడుతున్నాడు
- తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది
సమస్యల్లో ఉన్నప్పుడు చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టడం ఎవరికైనా కష్టతరమేనని, వాటి నుంచి బయటపడడానికి ఆటగాళ్లు క్రికెట్ ఆడుతూ మనసు మళ్లించి కాస్త ఉపశమనం పొందాలని షమీ అదే చేస్తున్నాడని జేమ్స్ చెప్పారు. షమీ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.