మీ అపాయింట్ మెంట్ కావాలి సార్: కేటీఆర్ ను మరోసారి అడిగిన నటి శ్రీరెడ్డి
- దయచేసి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి
- అమ్మాయిల దుస్థితిపై మౌనంగా ఎందుకున్నారు?
- మహిళా సాధికారత ఎక్కడుంది?
- కేటీఆర్ కు చేరిన ట్వీట్
మహిళా సాధికారత గురించి ఎన్నో విషయాలను మీరు మాట్లాడుతుంటారు. చాలినంత రక్షణ లేకుంటే మహిళా సాధికారత ఎక్కడుంటుంది. ప్లీజ్ సార్... మీ అపాయింట్ మెంట్ కావాలి" అని రాత్రి 11:21 గంటలకు కేటీఆర్ కు పెట్టిన వాట్స్ యాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది శ్రీరెడ్డి.