కల్యాణ్ రామ్ మూవీ గురించి నివేదా .. షాలినీ పాండే

25-04-2018 Wed 15:29 | Entertainment
  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ 
  • కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు  
కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా ఈ రోజు ఉదయం ఒక సినిమా లాంచ్ అయింది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసిన తరువాత వీరు మీడియాతో మాట్లాడారు.

 "చాలా రోజుల తరువాత నేను సైన్ చేసిన సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందనీ, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నివేదా థామస్ చెప్పింది. ఇక షాలినీ పాండే మాట్లాడుతూ, " ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. కల్యాణ్ రామ్ .. నివేదాలతో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా వుంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది.    
kalyan ramnivedashalini

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more