ఈ రోజు రాలేనన్న అఖిలప్రియ... చంద్రబాబుతో భేటీ రేపటికి వాయిదా!

24-04-2018 Tue 15:16 | Andhra
  • ఈరోజు శోభానాగిరెడ్డి వర్ధంతి
  • రేపు మధ్యాహ్నం సీఎంతో భేటీ  
  • సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీపై రాళ్లదాడి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపటికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో, సీఎంతో వీరిద్దరి భేటీ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.

 ఈ దాడికి పాల్పడింది అఖిలప్రియ అనుచరులే అని సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సంయమనం పాటించాలని తాను చెప్పినా, మళ్లీ గొడవపడుతున్న ఈ ఇద్దరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవాలంటూ ఇద్దరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే, శోభ వర్ధంతి నేపథ్యంలో ఈ భేటీ వాయిదా పడింది.
akhilapriyaav subbareddyChandrababumeeting

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more