కృష్ణానగర్ లో బాంబు పేలుడు కలకలం
- యూసఫ్ గూడ కృష్ణానగర్ లో బాంబు పేలుడు
- సినిమా షూటింగ్స్ లో ఉపయోగించే స్మోక్ బాంబు తయారీ
- తయారు చేస్తుండగా పేలిన బాంబు
కాగా, సినిమా షూటింగ్స్ కోసం అశోక్ ఈ బాంబులు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నింబంధనలు ఉల్లంఘించి ఈ స్మోక్ బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.