హిందీ 'బిగ్ బాస్' షోకి జంటలకు ఆహ్వానం
- 'బిగ్ బాస్' రియాలిటీ షో ఆడిషన్స్ ప్రారంభం
- ఈ సారి జంటలకు ఆహ్వానం
- 'రైజింగ్ స్టార్' గ్రాండ్ ఫినాలేలో ప్రకటన
సుమారు 100 రోజుల పాటు కొనసాగే ఈ షోని క్రిస్మస్, లేదా ఆ సమయానికి కొంచెం, అటూఇటూగా ముగిసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ సారి జంటలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో షో రూపురేఖలపై ఆసక్తి కలుగుతోంది. ఇక ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా సల్మాన్ ఉంటాడా? లేక వేరెవరైనా వస్తారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఆడిషన్స్ కి వీడియోలను పంపవచ్చని తెలిపారు.