ఈ దర్శకుల నుంచి ఎంతో నేర్చుకున్నాను: నటుడు అజయ్ ఘోష్
- 'రంగస్థలం'లోని పాత్ర సంతృప్తినిచ్చింది
- గొప్ప దర్శకులతో కలిసి పని చేశాను
- వాళ్లంతా విశాలమైన మనసున్నవాళ్లు
నా నటనను గుర్తించి సుకుమార్ గారు ఎలా అవకాశం ఇచ్చారో .. మిగతా వాళ్లూ అలాగే ఇస్తారని అనుకుంటున్నాను. 'జ్యోతిలక్ష్మి'తో పూరీ గారు విలన్ గా నాపై ఓ ముద్ర వేశారు .. ఆయన నాకు గాడ్ ఫాదర్ అనే చెప్పాలి. సుకుమార్ .. రాజమౌళి .. బాపు గారి వంటి దర్శకులతో కలిసి పనిచేశాను. వాళ్లంతా ఎంతో మేధావులు .. విశాలమైన మనసున్న వాళ్లు. వాళ్ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు.