ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎవరి రాజధాని అని పుస్తకాలు రాస్తున్నారు?: చంద్రబాబు
    Fri 17:37

    ఎవరి రాజధాని అని పుస్తకాలు రాస్తున్నారు?: చంద్రబాబు

    • రాజధాని భావితరాల కోసమే
    • కొందరు రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారు
    • తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ లాంటివి ఉన్నాయి
    • ఏపీకి అమరావతి ఉండకూడదా?
    Read full story
  • అలెన్, రఘువంశీ విధ్వంసం.. గుజరాత్ జోరుకు కేకేఆర్ బ్రేక్
    Sun 06:30

    అలెన్, రఘువంశీ విధ్వంసం.. గుజరాత్ జోరుకు కేకేఆర్ బ్రేక్

    • గుజరాత్ టైటాన్స్‌పై 29 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం
    • కేకేఆర్ బ్యాటర్లు ఫిన్ అలెన్, రఘువంశీ, కామెరాన్ గ్రీన్ మెరుపులు
    • శుభ్‌మన్ గిల్ 85 పరుగులతో రాణించినా గుజరాత్‌కు తప్పని ఓటమి
    • గుజరాత్ వరుస ఐదు విజయాలకు బ్రేక్ వేసి ప్లేఆఫ్ ఆశలను నిలుపుకున్న కేకేఆర్
    • చెత్త ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయామని అంగీకరించిన గుజరాత్ కెప్టెన్ గిల్
    Read full story
  • తెలంగాణ హైకోర్టు సీజే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన రేవంత్ రెడ్డి
    Sun 06:29

    తెలంగాణ హైకోర్టు సీజే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన రేవంత్ రెడ్డి

    • ఢిల్లీలో తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్ కుమార్ సింగ్ కుమారుడి వివాహ వేడుక
    • రిసెప్షన్‌కు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం
    Read full story
  • భారత్‌కు తిరిగి వస్తున్న చోళుల కాలం నాటి రాగి ఫలకాలు.."ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణం":మోదీ
    Sun 06:18

    భారత్‌కు తిరిగి వస్తున్న చోళుల కాలం నాటి రాగి ఫలకాలు.."ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణం":మోదీ

    • 11వ శతాబ్ది నాటి చోళుల రాగి ఫలకాలు భారత్‌కు రాక
    •  నెదర్లాండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ
    •  రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడి కాలం నాటివిగా గుర్తింపు
    •  ఇది ప్రతి భారతీయుడికి ఆనంద క్షణమన్న ప్రధాని మోడీ
    •  1862 నుంచి లైడెన్ యూనివర్సిటీ వద్ద ఉన్న ఫలకాలు
    Read full story
  • నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారు: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
    Sat 23:14

    నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారు: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

    • ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారన్న వార్తలను ఖండించిన ఛైర్మన్ కొనకళ్ల
    • తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • విద్యుత్తు బస్సుల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వ విధానమని వెల్లడి
    • ప్రైవేటు సంస్థలు బస్సులు, డ్రైవర్లను సమకూరిస్తే ఆర్టీసీ కండక్టర్లను ఇస్తుందని వివరణ
    Read full story
  • చిరంజీవితో ఊటీలో డ్యాన్స్... పాత జ్ఞాపకాలను పంచుకున్న మీనాక్షి శేషాద్రి
    Sat 22:58

    చిరంజీవితో ఊటీలో డ్యాన్స్... పాత జ్ఞాపకాలను పంచుకున్న మీనాక్షి శేషాద్రి

    • చిరంజీవితో కలిసి నటించిన 'లష్కరా' పాటను గుర్తుచేసుకున్న మీనాక్షి శేషాద్రి
    • సోషల్ మీడియాలో పాటకు మళ్లీ డాన్స్ చేసి వీడియో షేర్ చేసిన నటి
    • చిరంజీవి గొప్ప నృత్యకారుడని, ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందని ప్రశంస
    • 'ఆజ్ కా గూండా రాజ్' సినిమా కోసం ఊటీలో చిత్రీకరించిన పాట ఇది
    • ప్రస్తుతం సినిమాలకు దూరంగా అమెరికాలో నివసిస్తున్న మీనాక్షి శేషాద్రి
    Read full story
  • ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు
    Sat 22:44

    ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు

    • ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు
    • ప్రత్యేకంగా రూపొందించిన తన ప్యాంటులో బంగారం బిస్కెట్లను పెట్టుకొచ్చిన నిందితుడు
    • శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం
    Read full story
  • కుక్కను వెంబడిస్తూ వెళితే... 18,000 ఏళ్ల నాటి అద్భుతం బయటపడింది!
    Sat 22:30

    కుక్కను వెంబడిస్తూ వెళితే... 18,000 ఏళ్ల నాటి అద్భుతం బయటపడింది!

    • ఫ్రాన్స్‌లో కుక్కను అనుసరించి వెళ్లగా బయటపడ్డ లాస్కాక్స్ గుహ
    • గుహలో 18,000 ఏళ్ల క్రితం నాటి 2,000కు పైగా చిత్రాలు
    • పర్యాటకుల తాకిడితో దెబ్బతినడంతో అసలు గుహ మూసివేత
    • ప్రతిరూపాలు, వర్చువల్ టూర్ల ద్వారానే సందర్శనకు అనుమతి
    • ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆదిమానవుల కళ
    Read full story
  • త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!
    Sat 22:07

    త్వరలోనే మేడిన్ ఇండియా సీ-295 విమానం... పైలట్ ను కాపాడేందుకు అమెరికా ఉపయోగించిన విమానం ఇదే!

    • భారత్‌లో ప్రైవేటు రంగంలో తయారైన తొలి సైనిక విమానం సీ-295
    • వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ నిర్మాణం
    • హెచ్ఏఎల్ గుత్తాధిపత్యానికి తెరదించుతూ ప్రైవేటు రంగం ముందడుగు
    • పాత అవ్రో-748 విమానాల స్థానంలోకి రానున్న సీ-295 విమానాలు
    Read full story
  • ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి
    Sat 22:07

    ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి

    • హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్
    • 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి
    • దాడుల్లో భార్య, కుమార్తె మృతి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV