మరో సంచలన ఆరోపణ చేసిన క్రికెటర్ షమీ భార్య
- షమీకి లండన్ వ్యాపారి అమ్మాయిలను పరిచయం చేసేవాడు
- మంజు మిశ్రా అనే మరో యువతితో కూడా షమీకి ఎఫైర్
- షమీ భార్య జహాన్ సంచలనం రేపుతున్న తాజా ఆరోపణలు
కాగా, మహ్మద్ భాయ్ బలవంతం మేరకు పాకిస్థాన్‌కి చెందిన అలీష్బా అనే యువతి నుంచి తన భర్త డబ్బులు తీసుకున్నాడని గతంలోనూ జహాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే షమీతో తనకు సంబంధముందని చెబుతూనే తనపై జహాన్ చేసిన ఈ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాగా, షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆమె గతంలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.