• గుంటూరులో ఆందోళన కలిగిస్తోన్న అతిసార సమస్య.. ఇప్పటికి 15 మంది మృతి
    Thu 18:00

    గుంటూరులో ఆందోళన కలిగిస్తోన్న అతిసార సమస్య.. ఇప్పటికి 15 మంది మృతి

    • ఇటీవల కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన గుంటూరు నగరపాలక సంస్థ ప్రాంతవాసులు
    • గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో మొత్తం 90 మందికి చికిత్స
    • ఆందోళనలో స్థానికులు
  • భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!
    Thu 09:44

    భారత్‌లో బతుకు భారం: ఖర్చుల్లో ముంబై టాప్.. కొనుగోలు శక్తిలో హైదరాబాద్ బెస్ట్!

    • భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై
    • ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం
    • కొనుగోలు శక్తిలో హైదరాబాద్, పూణె నగరాలు ముందంజ
    • సామాన్యుడిపై నిత్యావసరాలు, రవాణా ఖర్చుల భారం
    • మెట్రో నగరాల్లో కోల్‌కతా అత్యంత చౌకైనదిగా గుర్తింపు
  • సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!
    Thu 09:24

    సంజు శాంసన్ సింప్లిసిటీ... సీఎంకు మంచినీళ్లు ఇస్తూ మనసులు గెలిచాడు!

    • టీ20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్‌కు కేరళ సీఎం సత్కారం
    • సీఎం పినరయి విజయన్‌కు మంచినీళ్లు అందిస్తూ కనిపించిన సంజూ
    • స్టార్ క్రికెటర్ వినయానికి నెటిజన్ల ఫిదా.. వైరల్ అయిన వీడియో
    • సంజూ సాధించిన విజయాలను కొనియాడుతూ సీఎం 'ఎక్స్‌'లో పోస్ట్
  • చనిపోయాడన్నారు.. అంబులెన్స్‌లో కళ్లు తెరిచాడు!
    Thu 09:20

    చనిపోయాడన్నారు.. అంబులెన్స్‌లో కళ్లు తెరిచాడు!

    • చనిపోయాడని వైద్యులు ప్రకటించిన వ్యక్తికి అంబులెన్స్‌లో స్పృహ
    • కొల్లాపూర్ కాంగ్రెస్ నేత సత్యనారాయణ విషయంలో అరుదైన ఘటన
    • అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని మలుపు
    • ప్రైవేటు ఆసుపత్రి నిర్లక్ష్యంపై వెల్లువెత్తిన ఆగ్రహం
    • ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • 'ధురంధర్ 2' ఒక అద్భుతం.. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా.. స్టేడియం దాటించేశారు: అల్లు అర్జున్‌
    Thu 08:52

    'ధురంధర్ 2' ఒక అద్భుతం.. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా.. స్టేడియం దాటించేశారు: అల్లు అర్జున్‌

    • రణ్‌వీర్ సింగ్ అద్భుత నటుడని, తన నటన నిప్పు కణికలా ఉందని కొనియాడిన బన్నీ
    • దేశభక్తిని స్టైలిష్‌గా చూపించారని, టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా ఉందని ప్రశంస
    • ప్రతి భారతీయుడు గర్వపడే స్వచ్ఛమైన భారతీయ కథ అంటూ కితాబు
  • అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి
    Thu 08:48

    అకాల వర్షాల కల్లోలం.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి

    • తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన అకాల వర్షాలు
    • వికారాబాద్‌లో పిడుగుపాటుకు 300 మేకల మృత్యువాత
    • పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం, నేలకొరిగిన ఇళ్ల కప్పులు
    • రానున్న రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన
  • ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు
    Thu 08:31

    ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు కీలక ఆదేశాలు

    • ఇరాన్‌లోని గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ దాడి
    • ప్రతీకారంగా ఖతార్‌లోని గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడి
    • ఇకపై దాడి చేయవద్దని ఇజ్రాయెల్‌ను ఆదేశించిన ట్రంప్
    • ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే సౌత్ పార్స్ ఫీల్డ్‌ను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
    • మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
  • ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహం రెండు ముక్కలుగా నరికివేత!
    Thu 08:27

    ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహం రెండు ముక్కలుగా నరికివేత!

    • మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన వైనం
    • అక్క కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
    • విచారణలో బయటపడిన నిందితుడి దారుణం
    • హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం
  • ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!
    Thu 08:13

    ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!

    • ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల భర్తీ ప్రకటన
    • వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
    • యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చానన్న మంత్రి నారా లోకేశ్
    • ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడి
    • నైపుణ్య పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన
  • తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ
    Thu 08:12

    తెలంగాణ కొత్త డీజీపీ ఎవరు?.. తుది జాబితాలో ముగ్గురు.. రేసులో ఒక మహిళ

    • చివరి దశకు చేరిన తెలంగాణ నూతన డీజీపీ ఎంపిక ప్రక్రియ 
    • ముగ్గురు ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వానికి పంపిన యూపీఎస్సీ 
    • రేసులో సీవీ ఆనంద్, ఆప్టే వినాయక్, సౌమ్యా మిశ్రా
    • సౌమ్యా మిశ్రాను ఎంపిక చేస్తే రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా రికార్డు
    • సీవీ ఆనంద్‌కు అనుకూలంగా హైదరాబాద్ సీపీ సెంటిమెంట్