ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ ఆరోపణల్లో నిజం లేదు.. లోకేశ్‌ను నేనెప్పుడూ కలవలేదు: జనసేన చీఫ్‌పై శేఖర్‌రెడ్డి ఫైర్
    Thu 08:23

    పవన్ ఆరోపణల్లో నిజం లేదు.. లోకేశ్‌ను నేనెప్పుడూ కలవలేదు: జనసేన చీఫ్‌పై శేఖర్‌రెడ్డి ఫైర్

    • పవన్ ఆరోపణలు కొట్టిపడేసిన శేఖర్‌రెడ్డి
    • ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం ఉన్న తనకు ఎవరి సాయమూ అక్కర్లేదని వ్యాఖ్య
    • తన పేరు పలికితే శుభం జరుగుతుందనే పవన్ ఆరోపణలు చేసి ఉండొచ్చంటూ ఎద్దేవా
    Read full story
  • మరో రెండు గంటల్లో టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు
    Sun 08:44

    మరో రెండు గంటల్లో టీఎస్ ఎప్‌సెట్ ఫలితాలు

    • ఉదయం 11 గంటలకు తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలుజేఎన్‌టీయూ-హెచ్‌లో ఫలితాలను విడుదల చేయనున్న ప్రముఖులుపరీక్షలు ముగిసిన ఆరు రోజుల్లోనే ఫలితాల వెల్లడినిర్దేశిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఫలితాలు 
    Read full story
  • రూ.10 లక్షలకు ‘నీట్’ పేపర్ కొంటే.. 720కి 107 మార్కులొచ్చాయి!
    Sun 08:30

    రూ.10 లక్షలకు ‘నీట్’ పేపర్ కొంటే.. 720కి 107 మార్కులొచ్చాయి!

    • నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
    • రాజస్థాన్‌లోని సికార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అరెస్ట్
    • కొడుకు కోసం రూ. 10 లక్షలు పెట్టి పేపర్ కొనుగోలు చేసిన తండ్రి
    • అయినా ఫెయిల్.. పరారీలో కొడుకు
    • లీకేజీ నెట్‌వర్క్‌తో సంబంధమున్న 150 మంది విద్యార్థులపై సీబీఐ నిఘా
    Read full story
  • నడిరోడ్డుపై పావలా శ్యామల.. అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు
    Sun 08:18

    నడిరోడ్డుపై పావలా శ్యామల.. అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు

    • అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సీనియర్ నటి పావలా శ్యామల
    • డబ్బుల్లేవని ఆసుపత్రి నిరాకరణ, నడిరోడ్డుపై వదిలేసిన క్యాబ్ డ్రైవర్
    • విషయం తెలిసి వెంటనే స్పందించిన నిర్మాత దిల్ రాజు
    • శ్యామల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటన
    • దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల
    Read full story
  • విచారణలో బండి భగీరథ్ తన నేరాన్ని అంగీకరించాడు:  సైబరాబాద్ సీపీ
    Sun 08:03

    విచారణలో బండి భగీరథ్ తన నేరాన్ని అంగీకరించాడు: సైబరాబాద్ సీపీ

    • బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు 
    • బాలికపై లైంగికదాడి ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు 
    • విచారణలో నేరం అంగీకరించాడని వెల్లడించిన పోలీసులు
    • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    Read full story
  • ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. బీటెక్ విద్యార్థిపై కేసు
    Sun 07:55

    ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. బీటెక్ విద్యార్థిపై కేసు

    • ఉద్యోగాల పేరుతో సహచర విద్యార్థులను మోసం చేసిన బీటెక్ స్టూడెంట్
    • స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఆశ చూపి భారీ వసూళ్లు
    • దాదాపు రూ.1.5 కోట్లు కాజేసినట్టు ఆరోపణలు
    • కడపకు చెందిన విజయ్ నరసింహపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    Read full story
  • ధోనీ వచ్చేస్తున్నాడు.. సన్‌రైజర్స్ మ్యాచ్‌తో ఎంట్రీ?
    Sun 07:46

    ధోనీ వచ్చేస్తున్నాడు.. సన్‌రైజర్స్ మ్యాచ్‌తో ఎంట్రీ?

    • ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగనున్న ఎంఎస్ ధోనీ!
    • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ధోనీ ఆడే అవకాశం ఉందన్న అశ్విన్
    • గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లకు దూరమైన ధోనీ
    • ఎంఎస్ పునరాగమనంపై చెన్నై మేనేజ్‌మెంట్‌ను తప్పుబట్టలేమన్న అశ్విన్
    • ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నైకి ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం 
    Read full story
  • తమిళ దర్శకుడు వేధించాడు.. నాపై కేసు పెట్టారు: లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు
    Sun 07:32

    తమిళ దర్శకుడు వేధించాడు.. నాపై కేసు పెట్టారు: లావణ్య త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు

    • తమిళ దర్శకుడి వేధింపుల వల్ల సినిమా వదులుకున్నానని వెల్లడి
    • బ్లాక్‌బస్టర్ ‘గీత గోవిందం’ అవకాశం మొదట తనకే వచ్చిందని వెల్లడి
    • వరుణ్ తేజ్ కళ్లను చూసి తొలిసారి ప్రేమలో పడ్డానని వ్యాఖ్య
    • తనపై కేసు పెట్టి, మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన
    • కొణిదెల వారి కోడలిగా, వరుణ్ భార్యగా అదృష్టవంతురాలినని వ్యాఖ్య
    Read full story
  • వడగాల్పులకు 3,000 కోళ్లు బలి.. పిడుగుపాటుకు యువకుడు, 30 గొర్రెల మృతి
    Sun 07:11

    వడగాల్పులకు 3,000 కోళ్లు బలి.. పిడుగుపాటుకు యువకుడు, 30 గొర్రెల మృతి

    • తెలంగాణలో 44.5 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    • వడదెబ్బకు వనపర్తి జిల్లాలో వేల కోళ్లు మృత్యువాత
    • రానున్న మూడు రోజులు ఎండలు మరింత పెరిగే అవకాశం
    • అండమాన్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
    Read full story
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు
    Sun 06:58

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు

    • మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు
    • శనివారం రాత్రి అప్పా జంక్షన్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
    • కొడుకును తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV