అందుకే, కేసీఆర్ థర్ఢ్ ఫ్రంట్ డ్రామాలు : వీహెచ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే, కేసీఆర్ థర్ఢ్ ఫ్రంట్ డ్రామాలు : వీహెచ్

  • కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేసేందుకే థర్డ్ ఫ్రంట్ డామాలు
  • థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తే కేసీఆర్ దుకాణం బంద్ అయినట్టే
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు కూడా రావు : వీహెచ్ జోస్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ థర్ఢ్ ఫ్రంట్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎప్పుడైతే, థర్డ్ ఫ్రంట్ ను కేసీఆర్ ఏర్పాటు చేస్తారో అప్పుడు ఆయన దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 106 సీట్లు కాదు కదా, 16 సీట్లు కూడా రావని వీహెచ్ జోస్యం చెప్పారు.
kcr
vh

More Telugu News