రాజ్యసభ ఎన్నికల బరిలోకి అమితాబ్ సతీమణి.. ఎస్పీ అభ్యర్థిగా జయాబచ్చన్?
- చక్కర్లు కొడుతున్న జయా బచ్చన్ పేరు
- బీఎస్పీ అభ్యర్థిగా భీమ్రావ్ అంబేద్కర్
- ఎస్పీకి అత్యంత విశ్వసనీయ వ్యక్తి అన్న అమర్‌సింగ్
రాజ్యసభ ఎంపీ అమర్‌సింగ్ మాట్లాడుతూ జయాబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీకి చాలా విశ్వసనీయమైన వ్యక్తి అని, ఆమె మంచి నాయకురాలిగా నిరూపించుకున్నారని అన్నారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి తమ అభ్యర్థిగా అత్యంత నమ్మకస్తుడైన భీమ్రావ్ అంబేద్కర్ పేరును ప్రకటించారు. పార్టీ బేరర్లతో నిర్వహించిన సుదీర్ఘ సమావేశం అనంతరం అంబేద్కర్ పేరును మాయావతి ప్రకటించారు.