బ్యాంకు మోసం కేసు ఘటనలో పంజాబ్ సీఎం అల్లుడిపై సీబీఐ కేసు నమోదు

  • అమరీందర్ సింగ్ అల్లుడిపై సీబీఐ కేసు
  • ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ను మోసం చేసిన 13 మంది
  • 13 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ
ఓరియంటల్ బ్యాంకును మోసం చేసిన ఘటనలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అల్లుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ను మోసం చేశారంటూ ఆ బ్యాంకు ఉన్నతాధికారులు పలువురిపై 2017లో సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఫిబ్రవరి 22న కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమరీందర్ అల్లుడితో పాటు సింభోలి షుగర్స్ సంస్థకు చెందిన 13 మందిని సీబీఐ చేర్చింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
Go Back to Shorts
punjab
oreantal bank of commerce
Cheating
cbi

More Telugu News