ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: విజయసాయిరెడ్డికి యరపతినేని వార్నింగ్
- ఐఏఎస్, ఐపీఎస్ లను బెదిరిస్తున్నారు
- వైసీపీని కూకటివేళ్లతో పెకిలిస్తాం
- మేము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులం
'వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మా అంతు చూసేది లేదు' అని ఎద్దేవా చేశారు. విజయసాయి బెదిరింపులను సహించబోమని, వైసీపీని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని అన్నారు. తాము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులమని చెప్పారు. ఈ రోజు గుంటూరులో మీడియాతో యరపతినేని మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.