ప్రియాంక చోప్రా డూప్లికేట్... ఇంటర్నెట్ లో ఫొటోలు వైరల్
- అచ్చం ప్రియాంకలా ఉన్న మేఘాన్ మిలాన్
- మోడల్ గా పని చేస్తున్న మేఘాన్
- ఆశ్చర్యానికి గురవుతున్న నెటిజన్లు
పాకిస్థాన్ కు చెందిన మేఘాన్ కు కూడా మోడల్ గా మంచి గుర్తింపే ఉంది. ట్విట్టర్ లో ఆమెను 14 వేల మంది, ఇన్స్ టాగ్రామ్ లో 66 వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో కొన్ని అచ్చం ప్రియాంకలా ఉన్నాయి.