యంగ్ హీరోతో హరీశ్ శంకర్ 'సీటీ మార్'
- 'దాగుడు మూతలు' పనుల్లో హరీశ్ శంకర్
- ఆ తరువాత సినిమాకి కూడా సన్నాహాలు
- 'దువ్వాడ' పాటలో నుంచి సెట్ చేసిన టైటిల్
ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించే ప్రయత్నాల్లో హరీశ్ శంకర్ ఉన్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమాకి 'సీటీ మార్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో 'సీటీ మార్ .. సీటీ మార్' అనే సాంగ్ పాప్యులర్ కావడం వలన, జనంలోకి బాగా వెళుతుందనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారు. వరుస హిట్లు కొడుతోన్న ఓ యంగ్ హీరో ఈ సినిమాలో చేయనున్నట్టు సమాచారం.