'వీరమాచనేని డైట్'కు భారీగా మద్దతు పలుకుతున్న జనాలు!
- వీరమాచనేని డైట్ ప్లాన్ సూపర్ అంటున్న జనాలు
- 5 కేజీల బరువు తగ్గానన్న ఓ మహిళ
- డాక్టర్ల మాటలను నమ్మవద్దని చెప్పిన మరో మహిళ
ఓ మహిళ మాట్లాడుతూ, తాను రామకృష్ణ సలహాలను పాటించి 5 కిలోల బరువు తగ్గానని తెలిపారు. మరో మహిళ మాట్లాడుతూ, ట్యాబ్లెట్స్ కోసం తాను ప్రతి నెలా రూ. 5,000 ఖర్చు చేసేదాన్నని... ఈ డైట్ ప్లాన్ ను ప్రారంభించినప్పటి నుంచి మెడిసిన్స్ ను వాడటం మానేశానని చెప్పారు. రామకృష్ణ డైట్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడే డాక్టర్ల సూచనలను నమ్మవద్దని ఆమె కోరారు.