ఒకరోజు కాలపరిమితితో.. ఎయిర్ టెల్ రూ.9 కే అన్ లిమిటెడ్ కాలింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకరోజు కాలపరిమితితో.. ఎయిర్ టెల్ రూ.9 కే అన్ లిమిటెడ్ కాలింగ్!

  • 1రోజు వాలిడిటీతో అపరిమిత కాలింగ్
  • 4జీ స్పీడ్ తో 100ఎంబి డేటా
  • 100 లోకల్, నేషనల్ మరియు రోమింగ్ ఎస్ఎంఎస్ లు
టెలికాం రంగంలో నెలకొన్న పోటీని తట్టుకోవడానికి టెలికాం సంస్థలు వినియోగదారులపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాజాగా ఎయిర్ టెల్ రూ.9 ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో 1రోజు వాలిడిటీతో వినియోగదారులు అపరిమిత కాలింగ్ (లోకల్, ఎస్‌టీడీ మరియు రోమింగ్) తో పాటు 4జీ స్పీడ్ తో 100ఎంబి డేటాను పొందుతారు. అలాగే 100 లోకల్, నేషనల్ మరియు రోమింగ్ ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
airtel
offer

More Telugu News