ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోన్న అమెజాన్
- అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచే యోచన
- రిటైల్ వ్యాపారంలో పనిచేస్తోన్న పాత ఉద్యోగులను తొలగింపుతో సద్దుబాటు
- గతేడాది 1,30,000 మంది ఉద్యోగుల్ని చేర్చుకున్న అమెజాన్
దీంతో పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది. తమ ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల సంఖ్యలో సద్దుబాట్లు చేస్తున్నామని పేర్కొంది. బాగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి, రిటైల్ వ్యాపారంలో ఉద్యోగుల్ని తగ్గిస్తున్నట్లు చెప్పింది.