కోహ్లీకి అనుష్క తండ్రి ఇచ్చిన గిఫ్ట్ 'స్మోక్ అండ్ విస్కీ'!
- కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ
- 'స్మోక్ అండ్ విస్కీ' పుస్తకావిష్కరణలో పాల్గొన్న అజయ్ శర్మ
- పుస్తకం చదివి ముచ్చటపడి అల్లుడికిచ్చిన అజయ్ శర్మ
భార్యాభర్తల మధ్య ఉండే బంధం, ఆ క్రమంలో కలిగే ఆటుపోట్లను వివరించే 42 కవితలతో ఈ పుస్తకం సాగుతుంది. ఈ పుస్తకాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయగా, ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అజయ్ శర్మ వెళ్లారు. ఈ పుస్తకాన్ని చూసి ముచ్చటపడిన ఆయన దానిని కొనుగోలు చేసి, విరాట్ కు బహుమతిగా ఇచ్చారు.