శ్రియను కౌగిలించుకోవాలనిపించింది: మోహన్ బాబు
- విష్ణు సీరియస్ అవుతాడని ఆగుతున్నా
- అనసూయను కౌగిలించుకోగలను
- శ్రియ నటన అత్యద్భుతం
విష్ణు సరసన నటించింది కాబట్టి తాను వదిలేశాలని... తనకు కూడా శ్రియను కౌగిలించుకోవాలనే ఉందని చెప్పారు. యాంకర్ అనసూయను కౌగిలించుకోగలను కానీ, శ్రియను కౌగిలించుకుంటే విష్ణు సీరియస్ అవుతాడని నవ్వుతూ అన్నారు. 'గాయత్రి' సినిమాలో శ్రియ నటన ఇప్పటి జనరేషన్ లో మరో హీరోయిన్ చేయలేదని కితాబిచ్చారు.